Sharmila Son Raja Reddy Contest Against YS Jagan | మామ...నీకు నేనే పోటీ | Pulivendula News | RTV
YS Raja Reddy : మామకు పోటీగా అల్లుడు.. రాజారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే!
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు ఏపీ పోలిటికల్ సర్కిల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తన తల్లి షర్మిల పర్యటనల్లో ఆయన ఈ మధ్య తరుచుగా పాల్గొంటున్నారు.
YS Sharmila: మా అన్న అసలు రూపం ఇదే.. జగన్‌పై షర్మిల సంచలన ట్వీట్!
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతు ఇవ్వడంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనని తేటతెల్లమైందన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్లీ దాసోహం అన్నారన్నారు.
YS జగన్‌కు గుడ్‌న్యూస్.. విజయమ్మ, షర్మిలపై జగన్ పైచేయి
YS ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో జగన్‌కు ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై జగన్ పైచేయి సాధించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కంపెనీలో విజయమ్మ, షర్మిలకు మధ్య జరిగిన షేర్ల బదిలీని నిలిపివేస్తే NCLT ఉత్తర్వులు ఇచ్చింది.
Congress Plan In AP Politics🔴LIVE : కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ అదే | YS Sharmila | YS Jagan | RTV
YS Sharmila: వైఎస్ జగన్ BJPకి దత్తపుత్రుడు: వైఎస్ షర్మిల
బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏంటని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని ఆమె వైసీపీని నిలదీశారు.
YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం.. ఇదిగో ప్రూఫ్.. షర్మిల సంచలనం!
తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్, దగ్గర వాళ్ల ఫోన్ లు కూడా ట్యాప్ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకే వినిపించినట్లు చెప్పారు.
/rtv/media/media_files/2025/09/08/ys-sharmila-2025-09-08-14-41-06.jpg)
/rtv/media/media_files/2025/08/22/ys-jagan-sharmila-2025-08-22-11-50-40.jpg)
/rtv/media/media_files/2025/06/19/cm-jagan-2025-06-19-14-07-29.jpg)
/rtv/media/media_files/2025/02/15/dLOv6gvkTyZCkY6UcOAr.jpg)
/rtv/media/media_files/2025/06/18/YS Sharmila-3c902856.jpg)