World War II: హాంగ్ కాంగ్‌లో 450 కేజీల బాంబు.. ఇది అమెరికా పనే!
హాంగ్ కాంగ్‌లో భారీ పరిమాణంలో ఉన్న రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు ఒకటి బయటపడింది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ బాంబును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి.
/rtv/media/media_files/2026/03/21/bomb-2026-03-21-21-51-10.jpg)
/rtv/media/media_files/2025/09/20/hong-kong-2025-09-20-16-23-07.jpg)