Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో చంపేస్తున్న చలి.. మరో రెండు రోజులు గజ గజే!
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతాయి.
బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు.. | Public Reaction On Extreme Cold Waves | Siddipet | RTV
Weather Update: గజ గజ వణుకుతున్న తెలంగాణ.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డులకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వృద్ధులు, పిల్లలు, చలికి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Weather Update: చలి చంపేస్తోంది బాబోయ్.. వచ్చే 10 రోజులు తెలంగాణలో వణుకే..!
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెరిగి పొగమంచు వాహనాలకు ఇబ్బంది పెడుతోంది. అల్లూరి జిల్లాలో 10-12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలో వచ్చే 10 రోజులు చలి మరింత పెరిగి సింగిల్ డిజిట్ వరకు చేరుతుందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
Weather Update | తెలుగు రాష్ట్రాలకు వణుకు పుట్టించే వార్త | Heavy Rain Alert To AP And Telangana
Weather Update: రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త అల్పపీడనం కారణంగా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే వారం వరుసగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
/rtv/media/media_files/2025/12/06/weather-update-2025-12-06-10-05-25.jpg)
/rtv/media/media_files/2025/12/07/weather-update-2025-12-07-07-15-41.jpg)
/rtv/media/media_files/2025/11/22/weather-update-2025-11-22-07-34-17.jpg)
/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)