Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్!
భారత్- న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కివీస్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా 5 వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత్ 30/1 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.
/rtv/media/media_files/2026/03/12/varun-2026-03-12-16-08-33.jpg)
/rtv/media/media_files/2024/11/01/wic2HqibVaOQnYWsMcIv.jpg)
/rtv/media/media_files/2024/10/20/naykOMdJ4mLv0sKPuH7w.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sunrisers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-4-4-jpg.webp)