వరంగల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిపై దా*డి | Att*ack on Sarpanch Candidate in Warangal District | RTV
షేర్ చేయండి
టాస్ వేసి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి | Congress Candidate Won Toss To File Sarpanch Nomination | RTV
షేర్ చేయండి
Maoist Surrender: మావోయిస్టులకు మరో షాక్.. మరో ఇద్దరు కీలక నేతల లొంగుబాటు?
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. బికేఎస్ఆర్ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌తోపాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ లొంగిపోయారు.
షేర్ చేయండి
Kalvakuntla Kavitha: సీఎం..నీ వీధి రౌడీ భాష మార్చుకో!..కవిత మాస్ వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, యాజమాన్యాల తాట తీస్తామని వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు సీఎం వీధి రౌడీ భాషను మార్చుకోవాలని హితవు పలికారు.
షేర్ చేయండి
Mahabubabad : బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారు.. రాత్రంతా శవాల మధ్యే
మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బతికున్న ఒక వ్యక్తిని మృతి చెందాడని పొరబడి, ఆసుపత్రి సిబ్బంది రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/11/15/fotojet-98-2025-11-15-16-00-06.jpg)
/rtv/media/media_files/2025/11/09/fotojet-2025-11-09t092819-818-2025-11-09-09-29-06.jpg)
/rtv/media/media_files/2025/10/31/mahabubabad-2025-10-31-08-14-42.jpg)