Wife Kills Husband : దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
అక్రమ సంబంధాల నేపథ్యంలో మరో నిండు ప్రాణం బలైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలో భర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. మూడు మూళ్లు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేయించింది. ఈ దారుణం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో కలకలం రేపింది.
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
/rtv/media/media_files/2025/08/30/wife-kills-husband-2025-08-30-10-31-09.jpg)