Venezuela: వెనెజువెలాలో మళ్లీ ఎన్నికలు ?.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్
వెనెజువెలాలో 30 రోజుల్లో ఎన్నికలు జరగొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదని అన్నారు.
వెనెజువెలాలో 30 రోజుల్లో ఎన్నికలు జరగొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదని అన్నారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా నిర్బంధించి తీసుకెళ్లడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ మదురోకు ఇలాంటి పరిస్థితి రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. వెనెజువెలా నమ్ముకున్న దేశాలే అత్యవసర పరిస్థిల్లో సాయం చేయలేకపోయాయి
వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కారకాస్‌లోని అధ్యక్ష భవనం దగ్గర్లో కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఈ ఘటన జరిగింది.
దేశాల్ని ఆక్రమించడంలో ఉన్నంత ఉత్సాహం, వాటిని అభివృద్ధి పథంలో నడిపించడంలో లేదని అమెరికా చరిత్ర చెబుతోంది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్లలో US చేసిన ప్రయోగాలు ఫెయిల్ అవ్వడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు వెనిజులాలోనూ అదే రిపీట్ అవుతుందానే అనుమానాలు వస్తున్నాయి.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ చమురు రంగం కూడా అమెరికా కంట్రోల్లోకి వెళ్లనుంది. దీంతో భారత చమురు రంగానికి దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వెనెజువెలాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కడ చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అందుకే అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాలు అందిస్తాయని తెలిపారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ నియమితులయ్యారు.
వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులు చేసి ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ దాడుల వల్ల అక్కడి ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ వైమానిక దాడుల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
వెనిజులాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' ఇప్పుడు భారత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఆర్మీ ఆపరేషన్‌తో మదురోను బంధించి అమెరికాకు తరలించడాన్ని ఉదాహరణగా చూపుతూ, హైదరాబాద్ MP అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.