Hyderabad : బంగారం పోయిందని.. కొడుకుతో కలిసి మూడో అంతస్తు నుంచి దూకేసింది!
పెళ్లికి వెళ్లినప్పుడు ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండున్నరేళ్ల కొడుకుతో కలిసి తన ఇంటి మూడో అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2026/02/21/sunitha-2026-02-21-16-43-46.jpg)
/rtv/media/media_files/2025/05/21/PvX3pPcHETt4oIjs821V.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/vanasthalipuram.jpg)