Bangladesh: బంగ్లాదేశ్‌లో మూతపడ్డ జర్మనీ, అమెరికా ఎంబసీలు
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 25న (క్రిస్మస్ రోజున) బంగ్లాదేశ్‌లో భారీ ఎత్తున నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందాయి.
/rtv/media/media_files/2026/03/05/us-embassy-2026-03-05-11-28-20.jpg)
/rtv/media/media_files/2025/12/24/german-and-us-embassies-2025-12-24-12-30-54.jpg)