యుద్ధం లోకి నార్త్ కొరియా.. | North Korea Support To Russia And Iran | Iran US War | Trump | RTV
Netanyahu Incident Latest Update | నెతన్యాహు చ*చ్చాడు | Netanyahu Is No More | ran Vs Israel War|RTV
Trump Request China | చైనాకు ట్రంప్ పిలుపు.. | Iran - America War | Israel | Strait of Hormuz | RTV
దుబాయ్ ఆర్థిక వ్యవస్థ ఢమాల్.. | Dubai's Economy Collapses Due To War | Iran | America | RTV
Kharg Island: ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నా.. ఆ ప్రాంతాన్ని టచ్ చేయలేకపోతున్న ట్రంప్
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నప్పటికీ, ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఖార్గ్ ఐలాండ్‌పై ఇప్పటివరకు అమెరికా దాడి చేయకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఈ చిన్న ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం.
Trump: 'ట్రంప్.. చిన్నారుల కళ్లలోకి చూడు'.. ఇరాన్ న్యూస్‌పేపర్ ఫస్ట్‌పేజీలో సంచలన వార్త
టెహ్రాన్ టైమ్స్ సంచలన కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఓ స్కూల్‌పై జరిగిన దాడిలో 150 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ చిన్నారుల ఫొటోలను సోమవారం ఈ న్యూస్పేపర్లో మొదటి పేజీలో ప్రచూరించింది.
Trump: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ సంచలన ప్రకటన
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ట్రంప్ స్పందించారు. ఇంటర్నేషనల్ చమురు మార్కెట్లపై ఒత్తిడి తగ్గించడం కోసం భారత్‌కు రష్యా నుంచే కొనుగోలు చేసేలా తాత్కాలిక పర్మిషన్ ఇచ్చామన్నారు.
వెనిజులా, ఇరాన్ తర్వాత.. అమెరికా నెక్ట్స్ టార్గెట్ ఆ దేశామే: ట్రంప్ షాకింగ్ కామెంట్స్
ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల తర్వాత ఇప్పుడు ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. "క్యూబా ప్రభుత్వంతో మేము చర్చలు జరుపుతున్నాం.. బహుశా మేము క్యూబాను 'ఫ్రెండ్లీ టేకోవర్' చేసుకునే అవకాశం ఉంది" అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి.
/rtv/media/media_files/2026/03/17/donald-trump-2026-03-17-16-50-24.jpg)
/rtv/media/media_files/2026/03/10/kharg-island-2026-03-10-12-48-31.jpg)
/rtv/media/media_files/2026/03/09/trump-2026-03-09-21-40-53.jpg)
/rtv/media/media_files/2026/03/08/trump-2026-03-08-19-31-37.jpg)
/rtv/media/media_files/2026/01/09/trump-2026-01-09-10-00-30.jpg)