సినిమా తెలంగాణలో కల్లు, మటన్ ఉంటే చాలు.. Dil Raju వివాదాస్పద వ్యాఖ్యలు! సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో సినిమాకు వైబ్ అవుతే.. తెలంగాణలో కల్లు, మటన్‌కు వైబ్ అంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ మాటలు వదిలేశారు దిల్ రాజు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ ఎమోషనల్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడగానే బన్నీ ఎమోషనల్ అయ్యారు. శ్రీతేజ్ తలపై చేయి పెట్టి మాట్లాడేందుకు ట్రై చేశారు. పక్కనే ఉన్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా బన్నీ మాట్లాడారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడాని ధైర్యం చెప్పారు. By Krishna 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: కన్నప్ప నుంచి అదిరే అప్డేట్.. పార్వతీ దేవిగా కాజల్! మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ' కన్నప్ప'. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. By Archana 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun : ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు.. బన్నీకి బెయిల్ రూల్స్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు గురించి ఎవరితో మాట్లాడవద్దు. సాక్షులను ప్రభావితం చేయవద్దు. వీటితో పాటుగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. By Krishna 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Brahmani : హీరోయిన్గా బ్రాహ్మణి.. బాలయ్యకు ఫోన్ చేసిన మణిరత్నం డైరెక్టర్ మణిరత్నం ఓ సినిమా కోసం తన కుమార్తె బ్రాహ్మణికి హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారన్నారు బాలయ్య. ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందన్నారు. ఇక తన చిన్న కూతురు తేజస్విని అయిన హీరోయిన్ గా రాణిస్తుందని అనుకుంటే కేవలం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేదన్నారు. By Krishna 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nagavamsi: ఆ హీరోతో నేను తీయబోయే సినిమా 'అర్జున్ రెడ్డి'ని మించి ఉంటుంది: నాగవంశీ నిర్మాత నాగవంశీ.. సిద్దు జొన్నలగడ్డతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ 'అర్జున్ రెడ్డి' తరహాలో ఉంటుంది. సిద్ధూకి ఈ కథపై చాలా ఆసక్తి ఉంది. ఈ సినిమాలో సిద్ధూని కొత్త రూపంలో చూస్తారని అన్నారు. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hyderabad Police: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..! సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది.ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు..తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiru-Nag: అనిల్ రావిపూడి నుంచి అదిరిపోయే కాంబో..ఎవరితోనో తెలుసా! మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్. By Bhavana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు OU జేఏసీ స్టూడెంట్స్ అల్లు అర్జున్ అభిమానుల పై సంచలన ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినందుకు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తమను చంపేస్తామంటూ బన్నీ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. By Archana 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn