ముంచుకొస్తున్న మరో తుఫాన్ | Cyclone Danger Bells In Andhra & Telangana | Today Weather Report | RTV
షేర్ చేయండి
Weather Update: IMD హెచ్చరిక.. ఆగస్టు 10 వరకు ఉరుములతో భారీ వర్షాలు..!
దేశరాజధాని ఢిల్లీలో ఆగస్టు 10 వరకు ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో రాబోయే 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని తెలిపిందిజ
షేర్ చేయండి
Weather Update Today: నేడు ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. IMD హెచ్చరిక!
యూపీలోని అనేక ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు దంచి కొట్టనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సహరాన్పూర్, షామ్లి, ముజఫర్‌నగర్, బాగ్పత్, మీరట్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 6 వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
షేర్ చేయండి
Weather Delhi: ఓరి దేవుడా.. ముంచుకొస్తున్న భారీ వర్షం.. ఈ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్..!
రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. MP, UP, ఢిల్లీ, HP, బీహార్లలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు ఢిల్లీ NCRలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/08/05/weather-update-2025-08-05-07-19-06.jpg)
/rtv/media/media_files/2025/07/19/pakistan-monsoon-rains-kill-63-in-24-hours-2025-07-19-08-05-32.jpg)