ఆంధ్రప్రదేశ్ JNTUK: 'వాక్ విత్ నేషన్స్'..194 దేశాల జాతీయ పతాకాల ఆవిష్కరణ! సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు ఆధ్వర్యంలో జేఎన్టీయూకే ప్రాంగణంలో 'వాక్ విత్ నేషన్స్' పేరుతో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. ఇది వసుదైక కుటుంబమన్నారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు! ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kumbhamela: కుంభమేళా ఎఫెక్ట్..రెండు నెలలు ఆ రైలు రద్దు! ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ కుంభమేళాకు భక్తులు పోటెత్తనున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి - హుబ్లీ ప్యాసింజర్ రైలును కుంభమేళాకు పంపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది By Bhavana 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Makki: ముంబై పేలుళ్ల సూత్రధారి.. అబ్దుల్ రెహ్మాన్ మక్కి కన్నుమూత ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు జేయూడీ అధికారికంగా ప్రకటించింది. మక్కీ.. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD) డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. By srinivas 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Tollywood: సీఎం దగ్గరకు సినీ ప్రముఖులు! టాలీవుడ్ సినీ ప్రముఖులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ ను కలవబోతున్నట్లు తెలిపారు. 'సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగాం. రేపు టైమ్ ఇచ్చారు. ఇండస్ట్రీ-ప్రభుత్వం మధ్య వారధిగా ఈ సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరుపుతా' అని దిల్ రాజు చెప్పారు. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: టీటీడీలో రూ.300 కోట్ల కుంభకోణం! టీటీడీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పరకామణిలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయటం సంచలనం రేపుతోంది. రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ మాయం చేశారని భాను బలమైన ఆరోపణలు చేస్తున్నాడు. By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నాన్నా.. అమ్మ ఎప్పుడొస్తుంది!? రేవతి కుటుంబంలో 'పుష్ప2' సినిమా విషాదం నింపింది. 'మా అమ్మ ఊరెళ్లింది. ఇక రాదట. అన్న రాగానే ఆడుకుంటాం' అనే శాన్వితా మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ముక్కుపచ్చలారని పిల్లలకు తల్లిలేని లోటు తీర్చేదెవరు? అందరిమధ్య నలిగిపోతున్న భాస్కర్‌ను ఓదార్చేదెవరు? By srinivas 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్స్! మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రాజెక్టు అవకతవకలపై భూపాలపల్లి కోర్టు జూలైలో పంపిన నోటీసులు కొట్టివేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. By srinivas 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health TIips: విటమిన్ బీ 12 లోపాన్ని ఈ నీటితో తరిమి కొడదాం! పెసర పప్పు నీటిలో మంచి మొత్తంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పెసర పప్పులో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న పెసర పప్పు నీటిలో విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తుంది. By Bhavana 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn