తిరుమల లడ్డూలో లబ్సా కెమికల్ ఉందా.. ఇది ఎంత ప్రమాదమో తెలుసా?
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని YCP ప్రభుత్వంపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రిక్రూట్మెంట్ బోర్డు సైతం కల్తీమయమని ఆమె ఎద్దేవా చేశారు.
/rtv/media/media_files/2026/02/23/mlc-2026-02-23-11-30-40.jpg)
/rtv/media/media_files/2024/11/09/ZsEgjdqCE0r5ClhYTJ5s.jpg)
/rtv/media/media_files/2026/02/05/fotojet-20-2026-02-05-17-56-35.jpg)