హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిస్తున్న అలియా!
తాజాగా అలియా భట్ నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ మూవీ తో అలియా హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అలియా.. నటి గాల్ గాడోట్ కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/srikanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/aliya-jpg.webp)