Bigg Boss 7:శివాజీని టార్గెట్ చేసిన హౌస్మేట్స్..
గత వారం శివాజీ మాట్లాడిన మాటలు ఎఫెక్ట్ చూపించడం మొదలైంది. ఈ వారం నామినేషన్లలో అందరూ అతనినే టార్గెట్ చేసినట్లుకనిపిస్తోంది. అంతలా సపోర్ట్ చేసిన అర్జున్ సైతం శివాజీని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
గత వారం శివాజీ మాట్లాడిన మాటలు ఎఫెక్ట్ చూపించడం మొదలైంది. ఈ వారం నామినేషన్లలో అందరూ అతనినే టార్గెట్ చేసినట్లుకనిపిస్తోంది. అంతలా సపోర్ట్ చేసిన అర్జున్ సైతం శివాజీని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప. పీరియాడిక్ మైథలాజికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ అనే మూవీ క్యాప్షన్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ అట్రాక్టివ్ గా ఉంది.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి చాలా దమ్ముండాలి. ఎవరిని నొప్పించకుండా ఉండేలా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతే గొప్పేముంటుంది. ప్రకాష్ రాజ్ అని ఎలా అనిపించుకుంటారు. ఎవరైనా, ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ఎవ్వరినీ లెక్క చేయకపోవడం ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలడు. ఇదే ఆటిట్యూడ్ తో మళ్ళీ టాలీవుడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం.. తెలుగు సినిమాలకు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీస్ అధినేతలు ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అందులో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్... ఈ పేరు తెలియని వాళ్లు భారతదేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. 2002 నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోగా కొనసాగుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, రెబల్, మిర్చి వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాల్లో నటించాడు. ఇక ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి డైరకక్షన్ లో బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్స్ తో ఇటు సౌత్ లో అటు నార్త్ లో తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటోంది.తాజాగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోందని తెలుస్తోంది. ద గర్ల్ ఫ్రెండ్ పేరుతో మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్.
దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్రావులు ఇందులో ఉన్నాయి.
ఆయన ముకం చూస్తే నవ్వుతారు...స్క్రీన్ మీద కనిపిస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే. తెలుగు సినిమాలలో పుట్టాన ఆ హాస్యం ప్రపంచదేశాలను కూడా నవ్వించింది. ఈ కమెడియన్ తన నవ్వులతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. అంతేకాదు అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించారు. ఆయన ఎవరో మీకు తెలుసా...
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తుండగా శివుడిగా ప్రభాస్, పార్వతిగా నయనతార నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐ టెక్నాలజీతో శివుడిగా ప్రభాస్ ఫోటోలు డిజైన్ చేశారు అతని అభిమానులు. ఇప్పుడు అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా సలార్. సెప్టెంబర్ 28 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెండర్ కు వాయిదా పడింది. క్రిస్టమస్ కానుక గా వస్తున్న ఈమూవీలో డైరెక్టర్ సినీ ప్రియులకు అదిరిపోయే షాక్ ఇవ్వనున్నారుట. దీనికి సంబంధించిన రూమర్ ఒకటి సినీ సర్కిల్ లో తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా....అయితే దీని మీద ఓ లుక్కేసేయండి.