DC VS LSG: లక్నో తొలి ఇన్నింగ్స్ క్లోజ్.. ఢిల్లీ ముందు టార్గెట్ ఇదే!
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న తొలి ఇన్నింగ్స్ ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 210 పరుగులు ఛేదించాల్సి ఉంటుంది.
David Warner: కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్.. ప్రకటించిన ఫ్రాంచైజీ
డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాబోయే పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సీజన్ కోసం కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆ ఫ్రాంచైజీ సోమవారం వెల్లడించింది.
DC vs LSG : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..రూ.14 కోట్ల ఆటగాడు దూరం..!
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు రాహుల్ ఆడటం లేదు.
IPL 2025లో ముంబై చెత్త రికార్డు.. ఐపీఎల్ లోనే ఏ జట్టుకూ లేని!
ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. దీంతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్ లో ముంబై గెలవలేదు.
BCCI కీలక ప్రకటన.. మహిళా క్రికెటర్లకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్!
బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. 2024-25 సీజన్ కోసం మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం16 మంది ఆటగాళ్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఈ కాంట్రాక్ట్ లను మూడు గ్రేడ్లుగా విభజించింది
Dhoni Review: ధోనీ రివ్యూ దెబ్బకు మిచెల్ శాంట్నర్ ఔట్.. వైరల్ గా మారిన వీడియో!
తనకంటే మంచి వికెట్ కీపర్ ఇప్పటికీ లేడని మరోసారి నిరూపించాడు ధోనీ. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్ మూడో బంతికి సూర్య కుమార్ యాదవ్ ను 0.12సెకన్లలో స్టంప్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ, అభిమానులు కూడా షాక్ అయ్యారు.
SRH vs RR : పోరాడి ఓడిన రాజస్థాన్.. సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ!
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్44 పరుగుల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. టార్గె్ట్ లో రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది.
/rtv/media/media_files/2025/03/27/aAkGeggjIpC3hPCDneH3.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/03/24/TJTv8QTmUpV93FboTfeQ.jpg)
/rtv/media/media_files/2025/03/24/MXeGZEVshqRAMxaMwCKg.jpg)
/rtv/media/media_files/2025/03/24/VJHrUjnwIWvpQ0QB3ZZD.jpg)
/rtv/media/media_files/2025/03/24/LBeVQWrE0lzqsezvzhx1.jpg)
/rtv/media/media_files/2025/03/24/rA3xBxbHkBCidU9Fo6x9.jpg)
/rtv/media/media_files/2025/03/24/hVnmjWztgm5jx2pu88Xr.jpg)
/rtv/media/media_files/2025/03/24/PqdFYZxpM9NsXhhZXUgR.jpg)
/rtv/media/media_files/2025/03/23/tG29D0aRXZun9hs4oqrr.jpg)