Telangana Cabinet | ప్రేమ్ సాగర్ తిరుగుబాటు | MLA Prem Sagar Rao | CM Revanth Reddy | RTV
Telangana Cabinet: కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై బిగ్ అప్డేట్!
తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ రేపు ఉదయం హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది.
BIG BREAKING: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ లో మరో ముగ్గురికి అవకాశం కల్పించడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం కొత్త మంత్రులతో గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది.
Harish Rao: కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తా.. హరీష్ రావు సంచలనం
కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాకుండా.. తన దగ్గర ఒక కీలక డాక్యుమెంట్ ఉందన్నారు. 9న కమిషన్ ముందు హాజరైన తర్వాత అక్కడే మీడియాకు విడుదల చేస్తానన్నారు.
BIG BREAKING: కేసీఆర్, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పటి కంటే.. గత పదేళ్లలోనే ఏపీ ఎక్కువగా నీళ్లు ఎత్తుకుపోయిందని మంత్రి ఉత్తమ్ రెడ్డి ఆరోపించారు. నాటి సీఎం KCR, మంత్రి హరీష్ ఏపీ కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నీటిని తరలించుకుపోయేందుకు జగన్-కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు.
/rtv/media/media_files/xuwpsSA6ABVfhNQGCEGT.jpg)
/rtv/media/media_files/2025/05/14/kIGZ78sFDV5ZxdoVWLkJ.jpg)
/rtv/media/media_files/2025/05/25/PySFFsCo8NJXzFzHRbg9.jpg)
/rtv/media/media_files/2025/06/06/5yrMLPW77rkaTApQuXfO.jpg)