Telangana : నేడు కాంగ్రెస్లో చేరనున్న కడియం శ్రీహరి, కావ్య
లోక్సభ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సమక్షంలో వీళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Srihari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Bandi-Sanjay-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Congress-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Addanki-Dayakar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Komat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BRS-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sudhir-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sabha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kunamneni-jpg.webp)