Telangana News: ఇద్దరు భార్యల నామినేషన్.. ఏ భార్య సర్పంచ్ అంటే?
సిద్దిపేట జిల్లా అక్బర్పేట- భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే రజిత తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో సర్పంచ్ పదవికి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికైంది.
/rtv/media/media_files/2025/12/07/siddipet-2025-12-07-12-11-01.jpg)