Rohit Sharma: వన్డేల్లో అత్యధిక సిక్స్‌లతో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌ల వీరుడిగా నిలిచాడు. రాంచిలో దక్షిణాఫ్రికా, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ దీనికి వేదికైంది.
/rtv/media/media_files/2026/03/10/team-india-2026-03-10-12-39-24.jpg)
/rtv/media/media_files/2025/02/09/9clDPRSVxgvKoacssO6o.jpg)