🔴IND vs NZ T20 World Cup Final: న్యూజిలాండ్ చిత్తు.. టీమిండియా ఘన విజయం
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రెండు జట్లు పోటా పోటీగా తలపడుతున్నాయి. లైవ్ స్కోర్ కోసం చూస్తూ ఉండండి.
iND vs NZ : కష్టాల్లో కివీస్..మూడు వికెట్లు డౌన్!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఉత్కంఠభరిత ఫైనల్లో 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. టీమ్ ఇండియా నిర్దేశించిన కొండంత లక్ష్యం ముందు కివీస్ తడబడుతోంది
Sanju Samson : చరిత్ర సృష్టించిన శాంసన్.. కేఎల్ రాహుల్ రికార్డు సమం!
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శాంసన్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.
India vs Pakistan : టాస్ గెలిచిన పాక్.. ఇండియా బ్యాటింగ్!
T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది.
T20 World Cup 2026 నుంచి బంగ్లా ఔట్.. ఎంత నష్టమో తెలుసా?
టీ20వరల్డ్ కప్ కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చేసింది. భద్రతాపరమైన సమస్యలు చూపిస్తూ.. తమ మ్యాచ్‌లను ఇండియా నుండి శ్రీలంకకు మార్చాలని బీసీబీ ఐసీసీని కోరింది.
T20 World Cup 2026: బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ ఇచ్చిన ICC.. T20 ప్రపంచకప్‌లో బిగ్ ట్విస్ట్!
బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసిందని తెలుస్తోంది. భారత్ లో భద్రతా ముప్పు లేదని అందని చెబుతున్నారు.
T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆడే జట్లు, ఫార్మాట్ ఇదే..
వచ్చే ఏడాది 2026లో టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో ఆడేందుకు 20 జట్లు కవాలిఫై అయ్యాయి. క్వాలిఫయర్‌లో జపాన్ను ఓడించి యూఏఈ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. నాలుగు గ్రూపుల చొప్పున టీమ్‌లను విభజించి...రౌండ్ రాబిన్ పద్ధతిలో ప్రపంచకప్‌ను నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2026/03/08/ind-vs-nz-t20-world-cup-final-2026-03-08-19-16-48.jpg)
/rtv/media/media_files/2026/03/08/kivis-2026-03-08-21-36-07.jpg)
/rtv/media/media_files/2026/03/08/india-1-2026-03-08-20-21-35.jpg)
/rtv/media/media_files/2026/02/15/india-2026-02-15-18-41-55.jpg)
/rtv/media/media_files/2026/01/23/bangladesh-2026-01-23-17-29-35.jpg)
/rtv/media/media_files/2026/01/13/bangla-1-2026-01-13-17-55-27.jpg)
/rtv/media/media_files/2025/10/18/2026-world-cup-2025-10-18-10-36-19.jpg)