India vs Pakistan: ఇచ్చిపడేశారు.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
కొలంబో వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 18 ఓవర్లకే పాక్‌ను 61 పరుగుల తేడాతో ఆలౌట్ చేసింది.
కొలంబో వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 18 ఓవర్లకే పాక్‌ను 61 పరుగుల తేడాతో ఆలౌట్ చేసింది.
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అనుసరించిన వ్యూహం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా గెలపునకు కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. గొంగడి త్రిష లాంటి క్రీడాకారులకు తెలంగాణకు గర్వ కారణమన్నారు. క్రీడా నైపుణ్యాలున్నవారిని ప్రోత్సహిస్తామన్నారు.
అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన ‘హరికేన్ బెరిల్’ తీవ్రం ప్రభావం బార్బడోస్పై తీవ్రంగా పడింది. పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 సాధించిన టీమిండియా ఆటగాళ్లు ఆదివారం సాయంత్రం భారత్ కి తిరిగి పయనమవ్వాల్సి ఉన్నప్పటికీ బెరిల్ ప్రభావంతో వారు అక్కడే ఆగిపోయారు.
టీ20 ప్రపంచకప్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈసారి కప్ ను ఎవరు ఎత్తుకు పోతారో చూడాల్సి ఉంది? అయితే ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నిలో ఎవరికి ఎంత డబ్బు వస్తుంది.అనేది ఇప్పుడు చూద్దాం.
2024 -ఐపీఎల్ సీజన్ లో సంపూర్ణ రిటైర్మెంట్ ప్రకటించిన దినేశ్ కార్తీక్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కామెంటీటర్ల బృందంలో దినేశ్ కార్తీక్ కు చోటు దక్కింది.