Defections of MLAs: ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్ తేలనుందా? రేపే సుప్రీంలో కీలక విచారణ
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును జస్టిస్ అగస్టీన్ జార్జ్ , జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది. దీంతో తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
/rtv/media/media_files/2026/02/22/mlc-anantha-babu-2026-02-22-18-27-02.jpg)
/rtv/media/media_files/2025/07/31/brs-mlas-2025-07-31-11-08-22.jpeg)