Summer Health: డీహైడ్రేషన్‌ను నివారించాలనుకుంటే.. మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి!
ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరంలో నీటి కొరత లేకుండా, శరీరం వేడి స్ట్రోక్ నుంచి రక్షించుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్‌ను నివారించే ఆహారం గురించి తెలుసుకోవాలంటే ఈ అర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2026/03/06/summer-health-issues-2026-03-06-16-06-04.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/summer-Add-these-to-your-diet-to-prevent-dehydration.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/main-salt-water.jpg)