Strait of Hormuz : నీకు ధైర్యం, దమ్ము ఉంటే.. ట్రంప్ కు ఇరాన్ సంచలన సవాల్!
అమెరికా, ఇజ్రాయెల్ దాడిచేసినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా హార్ముజ్ జలసంధి విషయంలో ఆ రెండు దేశాలకు బహిరంగ సవాలు విసిరింది. ట్రంప్‌కు ధైర్యం ఉంటే, అమెరికన్ యుద్ధనౌకల రక్షణలో చమురు ట్యాంకర్లను ఈ మార్గం గుండా దాటించాలని సవాల్ విసిరింది.
/rtv/media/media_files/2026/03/07/strait-of-hormuz-2026-03-07-10-31-55.jpg)