Supreme Court : కోర్టు ధిక్కరణ..స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2026/03/11/kd-2026-03-11-11-09-21.jpg)
/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t133459-2026-01-19-13-36-33.jpg)