AAP: ఆప్‌కు బిగ్ షాక్.. సిసోడియా, జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్!
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్. ఆప్ కీలక నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు పాఠశాల గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
/rtv/media/media_files/2026/02/27/kejriwal-2026-02-27-13-42-29.jpg)
/rtv/media/media_files/2025/03/13/LVRiYW8VpzuPGJuWNZDz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/RP-Sisodia.jpg)