Gold Rates Crash : శ్రావణంలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి!
Gold Rates Crash: శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. తులం 22 క్యారెట్ల బంగారం రూ.800 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 870 రూపాయలు పడిపోయింది. ఇక వెండి అయితే కేజీకి 3 వేల 500 రూపాయల వరకూ కిందికి దిగివచ్చింది.
Gold Rate : సామాన్యులకు అందనంత ఎత్తుకు.. పరుగులు పెడుతోన్న బంగారం, వెండి ధరలు.!
పసిడి ధరలు అకాశన్నంటుతున్నాయి. రోజురోజుకు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ధరల పెరుగదలతో బంగారం అంటేనే సామాన్యులు జంకుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బుధవారం బంగారం ధర తులానికి రూ. 440 పెరిగింది.
Gold Price: మహిళలకు షాకింగ్ న్యూస్..హడలెత్తిస్తున్న బంగారం ధరలు..తులం 70వేలకు దగ్గరలో..
బంగారం ధర బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపుగా 1000 రూ. వరకూ పెరిగి షాక్ ఇచ్చింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 70వేల దగ్గర వరకూ పలుకుతోంది. ఈరోజు బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.63750 ఉండగా..24 క్యారెట్లు 69530రూ. వద్ద కొనసాగుతోంది.
Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మార్పులు లేని వెండి ధర!
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పది గ్రాములకు 50 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 22 క్యారెట్లు.. రూ. 56,500లుగానూ, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 61,640లుగానూ ఉంది. ఇక వెండి ధరలు కేజీకి రూ.79,000ల దగ్గర స్థిరంగా కొనసాగుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Gold-and-Silver-Rates-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-06-at-9.22.32-AM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-Price-2-jpg.webp)