Shruti Haasan : ప్రియుడికి బ్రేకప్ చెప్పిన శృతి హాసన్.. కారణం అదేనా?
హీరోయిన్ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను హజారికాకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.
హీరోయిన్ శృతి హాసన్ తన ప్రియుడు శాంతను హజారికాకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.
నటి శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాను రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలపై స్పందించింది. నాకు ఇంకా పెళ్లికాలేదు. అయినా నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను కదా. అలాంటపుడు మా మ్యారేజ్ గురించి ఎందుకు దాస్తాను' అంటూ అవన్నీ ఫెక్ న్యూస్ అని కొట్టిపారేసింది.
ఇటీవల వయలెన్స్ ఎక్కువగా ఉన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయని శృతిహాసన్ అంటోంది. సినిమా ఎలా ఉంటుందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కేవలం సినిమాలే హింసను ప్రేరేపిస్తున్నాయనడం సరైనది కాదని 'సలార్'ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది.
హీరో అడివిశేష్ చాలా కాలం తర్వాత మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా SeshEXShruti వర్కింగ్ టైటిల్ తో మేకర్స్ ఈ సినిమాను ప్రకటించారు. అడివిశేష్, శృతిహాసన్ జంటగా నటించనున్న ఈ చిత్రానికి షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. శృతిహాసన్ హీరోయిన్.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలోకి రానుంది. ఈ నెలాఖరుకు సినిమా ట్రయిలర్ రాబోతోంది. ఆ ట్రయిలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు, అంతకంటే ముందు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది యూనిట్.