Shikhar Dhawan : వరల్డ్ కప్ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో రోహిత్ కు బాగా తెలుసు.. ఈ సారి కప్ మనదే : శిఖర్ ధావన్
టీ 20వరల్డ్ కప్ లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని శిఖర్ ధావన్ తన విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లలో భారత్ ఆడుతుంటే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతనికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసని తాజా ఇంటర్వ్యూలో అన్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T233712.087.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T213034.200.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/shikhar-dhawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-05T163913.386-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/RAVI-SHASTRI-jpg.webp)