SHABARIMALA: శబరిమల అయ్యప్ప సన్నిదిలొ ఈ వాక్యాన్ని గమనించారా ?
స్వామిని చేరే క్రమంలో ముందుగానే మనకు దర్శన మిస్తుంది తత్వమసి అనే మహా వాక్యం. నువ్వు ఏ భగవంతుడి ధర్శనార్ధం స్వామి సన్నిధికి చేరుకున్నవో ఆ భగవంతుడు నీలోనే అంతర్యామియై ఉన్నాడు అని చెప్పే పరమ పవిత్ర నామం తత్వమసి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/shabari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-30T154640.240-jpg.webp)