S Jaishankar: 'నేను యాపిల్స్, ఆరెంజ్‌లను కలపను...' విదేశాంగ మంత్రి జైశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కెనడా భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో తీవ్రవాద, కార్యకలాపాలను సమర్థిస్తుందని, అయితే అమెరికా అలా చేయదని అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Jaishankar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Minister-Jaishankar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jayashanker-jpg.webp)