అదిరే స్మార్ట్ఫోన్.. లాంచ్ రోజే 3లక్షల యూనిట్ల అమ్మకాలు.. క్రేజ్ అంటే ఇదే కదా బాసు!
మార్కెట్లో రిలీజైన తొలి రోజే రెడ్ మీ 12 సిరీస్ దుమ్మురేపింది. ఏకంగా 3లక్షల యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది. ఫ్లిక్కార్ట్, అమెజాన్లో రెడ్ మీ 12 సిరీస్ 5జీ బుక్ చేసుకునే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మీ వద్ద ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉన్నట్లయితే Redmi 12 4G లేదా Redmi 12 5Gకి చెందిన 4GB RAM వేరియంట్ కొనుగోళ్లపై రూ.1000 తక్షణ తగ్గింపు లభిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/redmi-13--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/redmi-jpg.webp)