సినిమాలావణ్య పెళ్లి చీర మీద ఏం రాసి ఉందో చూశారా..వరుణ్ అంటే అంత ఇష్టమా? వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా వారి పెళ్లి చీర నిలిచింది. దాని మీద వరుణ్ లావ్ పేర్లతో పాటు ఇన్ఫినిటీ అనే అక్షరాలు ఉండడంతో వైరల్ గా మారింది. By Bhavana 04 Nov 2023 13:14 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn