Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లి... ఫ్యాన్స్కి అదిరిపోయే సర్ప్రైజ్..దేశమంతా సెలబ్రేషన్స్
టాలీవుడ్ స్టార్స్ హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మరోవైపు మార్చి 1న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫుడ్ అండ్ స్వీట్స్ పంపిణీ చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/03/07/fotojet-34-2026-03-07-12-04-01.jpg)
/rtv/media/media_files/2026/03/01/fotojet-6-2026-03-01-18-02-37.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t112102793-2025-11-08-11-21-21.jpg)