Pushpa 2 : సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది.. 'సామి సామి' సాంగ్ ను మించి ఉందిగా!
'పుష్ప 2' సెకెండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. దీనికోసం రష్మికతో స్పెషల్ వీడియోని షూట్ చేశారు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
'పుష్ప 2' సెకెండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. దీనికోసం రష్మికతో స్పెషల్ వీడియోని షూట్ చేశారు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న'సికందర్' మూవీలో సల్మాన్ ఖాన్ తో నేషనల్ క్రష్ రష్మిక మందన రొమాన్స్ చేయనుంది. ఈ విషయాన్నీ మూవీ యూనిట్ తో పాటూ రష్మిక సైతం తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. బంగ్లాదేశ్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పుష్ప 2 గురించి మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందంట.
'పుష్ప 2'లో తన క్యారెక్టర్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది రష్మిక. 'సెకండ్ పార్ట్ లో నా పాత్ర మరింత బలంగా ఉండబోతుంది. శ్రీవల్లి 2.0ను చూస్తారు. సినిమా కూడా ఎవరూ ఊహించని రేంజ్ లో రాబోతుంది' అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
విజయ్ - రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రష్మిక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం, ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్, తన ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయని. అలా ఉండడాన్ని తాను ఇష్టపడతానని చెప్పింది.
ప్రస్తుత కాలంలో ఫుల్ బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక అనే చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటింది. తక్కువ సమయంలోనే ఇండియాలోనే బిగ్గేస్ట్ స్టార్ల సరసన నటించే ఛాన్స్ రష్మిక దక్కించుకోవడం విశేషం.
రష్మిక-విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియా లో ఎన్నో ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ మరోసారి దొరికిపోయారు. వీరు దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు వారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూస్తే తెలుస్తుంది.
స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ పుష్ప 2. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'పుష్ప 2' లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుండగా.. సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ఎరుపు రంగు చీరలో ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి కనిపించింది.