KTR : సిరిసిల్లలో ఉద్రిక్తత..కేటీఆర్ క్యాంపు ఆపీస్ ముట్టడించిన కాంగ్రెస్
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.
Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి ఒక్కటైన అన్నదమ్ములు
కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బలగం. ఆ సినిమా కథనమే రాజన్నసిరిసిల్లలో రిపీట్ అయింది. కొలనూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మనస్పార్థాలతో విడిపోయారు. పదేండ్లుగా మాటలు లేని 60 ఏండ్ల వృద్ధులు మాట్లాడుకొని బలగం చిత్రాన్ని గుర్తు చేశారు.
Golden silk saree : భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు పట్టు చీర..ప్రత్యేకతలివి
ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాములకు సిరిసిల్ల నేత కార్మికుడు సీతమ్మవారికి అరుదైన కానుక అందించనున్నాడు. సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ భద్రాద్రి సీతమ్మకు బంగారు పట్టు చీర రూపొందించాడు. చేనేత మగ్గం మీదే ఈ చీరను నేయడం గమనార్హం.
Vemulawada : రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..భారీగా పెరిగిన రద్దీ!
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు.
Telangana News: వేములవాడలో భయపెట్టిన ప్రేమజంట..అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ మధ్య గురుకుల పాఠశాలలో వరుస పెట్టి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్లో తిరుమలేశ్వరి ఘటన మరువకముందే.. నాగర్కర్నూల్లో మరొక ఘటన చోటుచేసుకుంది. అయితే ఏపీలో నిన్న వాలంటీర్ ఆధార్ కార్డు నెంబర్ పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. తాజాగా ఎలక్ట్రికల్ పని కోసం వెళ్లి ఓ యువకుడు బాలికకు వల వేశాడు.
Telangana Elections 2023: సిరిసిల్లకు సీఎం...ఏం వరాలు ఇవ్వబోతున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు.
/rtv/media/media_files/2025/06/03/sm1K2HJTye0CHc2pgpm0.jpg)
/rtv/media/media_files/2025/05/26/mwFJJdbb5QBJHVafJUsh.jpg)
/rtv/media/media_files/2025/05/21/EMjbCIrQc0tXYLcjWrLf.jpg)
/rtv/media/media_files/2025/04/04/R2GVY1wloq0eUk407fzQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rajanna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vemulawada-a-couple-of-love-is-confused-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/999-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-7-jpg.webp)