Big alert : హైదరాబాద్ కు బిగ్ అలెర్ట్..మరికొద్దిసేపట్లో అక్కడ భారీ వర్షం
హైదరాబాద్లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
/rtv/media/media_files/2025/09/22/hyderabad-rain-8-2025-09-22-18-44-46.jpg)