Sharukh Khan: మోదీ వల్ల కానిది.. షారుఖ్ ఖాన్ చేశారు: సుబ్రహ్మణ్య స్వామి
గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావీ అధికారుల్ని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ జోక్యంతోనే వాళ్లు విడుదలయ్యారని.. వాళ్లని విడిపించడంలో కేంద్రం విఫలమైందని మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు.
/rtv/media/media_files/2026/03/06/qatar-2026-03-06-18-14-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sharuk-khan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/quatar-jpg.webp)