Movies : సమంత కొత్త అవతారం...నిర్మాతగా ఎంట్రీ
క్యూట్ నవ్వు...బ్యూటిఫుల్ ఫిగర్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత ఏడాది పాటూ సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. అయితే ఇది కేవలం నటనకు మాత్రమే పరిమితం చేసింది సామ్. ఈ బ్యూటీ ఇప్పుడు మరో కొత్త అవతారంతో ఎంట్రీ ఇస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/skn-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tralala-jpg.webp)