Priyanka Chopra: ప్రియాంక చోప్రా మెడలోని నెక్లెస్ వైరల్!
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మెడలోని నక్లెస్ పైనే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చర్చసాగుతుంది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మెడలోని నక్లెస్ పైనే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చర్చసాగుతుంది.
నీతా అంబానీపై నటి ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. మిస్ వరల్డ్-2024 వేడుకల్లో ‘బ్యూటీ విత్ ఎ పర్పస్ హ్యుమానిటేరియన్’ అవార్డు అందుకున్న నీతాకు అభినందనలు తెలిపింది. తాను చూసిన మంచి మనసున్న వ్యక్తుల్లో నీతా ఒకరంటూ పొగిడేసింది.
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ దంపతులు లాస్ ఎంజెల్స్ లో రూ.165 కోట్లు పెట్టి కొనుకున్న ఇళ్లు అమ్మేసినట్లు తెలుస్తోంది. నీళ్లు లీక్ కావడంతో చాలా ప్రదేశాలు డ్యామేజ్ అయ్యాయనే కారణంగా అందులోంచి బయటకు వచ్చేశారట. ఇల్లు అమ్మిన వ్యక్తిపై కోర్టులో ఆమె దావా వేసినట్లు సమాచారం.
రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో మహేష్ కు జోడీ వేటలో పడ్డారు జక్కన్న.ముచ్చటగా ముగ్గురు బామలపై దృష్టి పెట్టినట్లు బి టౌన్ టాక్.
సోషల్ మీడియాలో వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోపై ప్రియాంక చోప్రా స్పందించింది. నేను ఏ బ్రాండ్‌ను ప్రమోట్ చేయలేదు. నా వాయిస్‌ని మార్చేసి, నేనే చెబుతున్నట్టు తయారు చేసి వీడియోను ఎవరూ నమ్మొద్దు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆమె కోరారు.
ఇటీవల రష్మిక మందన, కాజోల్, కత్రినా కైఫ్, అలియా భట్ డీప్ ఫేక్ వీడియోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ ఆమె కనిపించడం సోషల్ మీడియాల వైరలవుతోంది.