Road Accident : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు ప్రమాదం..స్పాట్లో 6 గురు..
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2026/03/08/kaveri-travels-bus-2026-03-08-07-29-49.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/10/25/private-travels-2025-10-25-09-13-31.jpg)