Prithvi Shaw: పృథ్వీ షా రచ్చరచ్చ! బౌలర్ పై బ్యాట్‌తో దాడి - షాకింగ్ వీడియో
క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. రంజీ వార్మప్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున 181 పరుగులు అద్భుత శతకం సాధించి ఔటైన తర్వాత ముంబై బౌలర్ ముషీర్ ఖాన్‌పై దాడికి దిగాడు. ముషీర్ స్లెడ్జింగ్ చేయడంతో ఆగ్రహించిన షా అతడిపై బ్యాటుతో దాడికి యత్నించాడు.
/rtv/media/media_files/2026/03/08/prithvi-shaw-2026-03-08-18-08-11.jpg)
/rtv/media/media_files/2025/10/08/prithvi-shaw-musheer-khan-fight-2025-10-08-10-42-38.jpg)
/rtv/media/media_files/2025/06/26/prithvi-2025-06-26-14-30-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-95-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-56-2-jpg.webp)