SIT Notices : కేసీఆర్‌కు సిట్ నోటీసులు..రాష్ట్రంలో ఏం జరగబోతుంది?
రాజకీయ కాక రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చింది. ఈ కేసులో కేసీఆర్‌ను సిట్ విచారించనుంది. 65 ఏళ్లు పైబడడంతో ఆయన నివాసంలోనే కేసీఆర్ ను విచారించనున్నారు.
SIT: సిట్ ముందుకు కేసీఆర్...విచారణ ఎప్పుడంటే?
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు.
సంతోష్ రావు రేవంత్ రెడ్డి సీక్రెట్ ఏజెంట్.. SIT విచారణ వేళ కవిత సంచలన ఆరోపణలు!
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోడుకు వరుస అయ్యే సంతోష్ రావుని ఆమె దయ్యంతో పోలుస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నేను తప్ప ఏ రావు లేడక్కడ.. KTR సంచలన విషయాలు!
సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా జూబ్లీహిల్స్ పీఎస్ లో జరిగిన సిట్ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
KTR SIT Investigation: ముగిసిన KTR విచారణ.. కాసేపట్లో ప్రెస్ మీట్!
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సుమారు7 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు.
Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు బిగ్‌షాక్.. అనుచరులకు నోటీసులు..!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ను నిన్న సిట్ 7గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే హరీష్ రావుకు చెందిన ఆరుగురు ముఖ్య అనుచరులకు నోటీసులు జారీ చేయనున్నారు.
Harish Rao : రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం బయటపడుతుందనే కుట్ర
బొగ్గు కుంభకోణం కేసులో రేవంత్ రెడ్డి బావమరిది బాగోతం బయటపడుతుందని.. దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇవాళ విచారణ పేరుతో హడావిడి చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం ఆయన మాట్లాడారు.
Phone Tapping Case: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్..టెన్షన్..ముగిసిన హరీశ్‌రావు విచారణ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును సిట్ మరోసారి విచారణకు పిలిచింది. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
/rtv/media/media_files/2026/01/30/kcr-2026-01-30-19-49-00.jpg)
/rtv/media/media_files/2024/11/02/JYa2PpmIKzxivGzoBDzc.jpg)
/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
/rtv/media/media_files/2025/09/04/santosh-2025-09-04-18-48-59.jpg)
/rtv/media/media_files/2025/12/24/ktr-2025-12-24-21-36-47.jpg)
/rtv/media/media_files/2025/06/16/EMG4ml3aM6FFdfKB3kZe.jpg)
/rtv/media/media_files/2025/02/16/URr4eiYxCtN9zGeCTVcx.jpg)
/rtv/media/media_files/2025/02/16/2cnuVv5JHSKX5SljSYS7.webp)
/rtv/media/media_files/2024/12/04/C99qsUW075F11dTxV6Lv.jpg)