Jr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ముంబాయికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.