నెల్లూరు జీజీహెచ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్: తప్పిన ప్రాణాపాయం
నెల్లూరు జీజీహెచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2026/03/01/nellore-ggh-2026-03-01-20-39-16.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/11/02/beach-2025-11-02-17-03-23.jpg)