PM Modi: విద్యార్థులకు మేం లాప్టాప్లు ఇస్తే.. వాళ్లు రివాల్వార్లు ఇస్తున్నారు.. ఆర్జేడీపై విరుచుకుపడ్డ మోదీ
బీహార్లోని సీతామర్హిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీహార్ విద్యార్థులకు మేము ల్యాప్టాప్లు ఇందిస్తే వాళ్లు రివల్వర్లు ఇస్తున్నారంటూ ఆర్డేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2025/11/08/pm-modi-2025-11-08-15-25-09.jpg)
/rtv/media/media_files/2025/08/17/rahul-gandhi-2025-08-17-18-19-48.jpg)
/rtv/media/media_files/2025/02/14/Ujsqz05rShWLItUwuG3d.jpg)
/rtv/media/media_files/2025/09/13/modi-2025-09-13-13-49-49.jpg)