National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా ప్రకటన చేయడంపై సీపీఐ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం స్వాగతించింది.
Anand Mahindra: ఒబెసిటీ పై పోరు..ఆనంద్ మహీంద్రా నామినేట్ చేసింది వీరినే!
ఊబకాయం సమస్యపై మోదీ చేపట్టిన పోరుబాటలో సెలబ్రెటిలు కలుస్తున్నారు. ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో 10మందిని మోదీ నామినేట్ చేశారు. ఇప్పుడు మహీంద్రా బ్రాహ్మణి, పీవీ సింధుతో పాటు మరో 10మందిని నామినేట్ చేశారు
భారత్ లోకి టెస్లా.. ఎన్ని ఉద్యోగాలంటే.. ! | Tesla Hiring in India | Elon Musk | PM Modi | RTV
Modi: ఢిల్లీకి ఖతార్ అధినేత.. ఎదురెళ్లి స్వాగతం పలికిన మోడీ!
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఖతార్ అధినేత కు స్వాగతం పలికారు. ఈ విషయం గురించి స్వయంగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
మోదీకి సంకెళ్లేసిన తమిళ మ్యాగజైన్‌పై నిషేదం
మోదీ అమెరికా పర్యటనపై కార్టూన్ వేసిన తమిళ మ్యాగజైన్‌పై కేంద్రం నిషేదం విధించింది. వికటన్ మ్యాగజైన్ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. మోదీ కాళ్లకు గొలుసులు కట్టి, చేతులకు సంకేళ్లు వేసి ఉన్న కార్టూన్‌ను వికటన్ పబ్లీష్ చేసింది.
భారత్‌కు అమెరికా మెండి చేయి.. 21 మిలియన్ డాలర్ల నిధులు రద్దు
అమెరికా నుంచి ఇండియాకు అందాల్సిన 21 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ట్రంప్ బ్రేక్ వేశాడు. ఎలన్ మస్క్ అధ్యక్షతన కొత్తగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫీషియన్సీ తయారు చేసిన బడ్జెట్ ప్రణాళికలో విదేశీ సహయ నిధుల్లో 723 మిలియన్ డాలర్లు రద్దు చేశారు.
Elon Musk-Modi: ప్రపంచ కుబేరుడి పిల్లలకు ప్రత్యేక బహుమతులిచ్చిన భారత ప్రధాని..ఏమిచ్చారో తెలుసా!
వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్ హౌసలో మస్క్ తన భార్య షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో కలిసి భారత ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో మస్క్ పిల్లలకు తానిచ్చిన పంచతంత్ర పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
/rtv/media/media_files/2025/03/10/J6msIxReQTWsoPa1Svdl.jpg)
/rtv/media/media_files/2025/02/26/QVAjAFImn42FFNS0viJR.jpg)
/rtv/media/media_files/2025/02/26/I2NqKYlQ0D2AEFyVFzTB.jpg)
/rtv/media/media_files/2025/01/11/Za5pZYlkgAsaang8fsVM.jpg)
/rtv/media/media_files/2025/02/18/R1LX9t1NMjRed2S8lU80.jpg)
/rtv/media/media_files/2025/02/17/zAUIIhjS7nNw9JQbMXZA.jpg)
/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
/rtv/media/media_files/2025/02/14/7jDF2S2WVY8yzSPDBlPY.jpg)