సముద్రంలో చేపల వేటకు వెళ్లి రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు..
పాకిస్థాన్‌లోని కరాచీ తీర ప్రాంతంలో అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అతని వలలో 10 గోల్డ్ ఫిష్ (సోవా) లు పడ్డాయి. వాటిని కరాచీ హర్బర్‌లో వేలం వేయగా రూ.7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఒక్కో చేప రూ.70 లక్షల ధర పలికింది.
/rtv/media/media_files/2026/03/12/dubai-2026-03-12-20-31-25.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/fisherrman-jpg.webp)